మెరిసే గాలి కూడా నాలో మాయగా ఉందని మహా భావన విశ్వమే తెలుపుతున్నది
సుగంధాలు వెదజల్లే మధుర పుష్పం నాలో ఉందని సువర్ణ భావమే కలుగుతున్నది
ఆశలేని వేద జీవమే నాలో జీవిస్తున్నదని నా ప్రాణమే యుగాలుగా నిలిచియున్నది
విశ్వ కాలమే నాలో ఉందని ఆనాటి భావనతోనే జీవిస్తున్నానని నా ఆత్మ రూపమే
No comments:
Post a Comment