ప్రతి అణువు భావన నాలో ఉందని పరమాణువు స్వభావాన్ని తెలుసుకుంటున్నా
అణువు కాని అణువు విశ్వంలో ఉన్నా దాని స్వభావాన్ని కూడా తెలుకుంటాననే
ప్రతి అణువు స్వభావ జీవితమంతా నా మేధస్సులో జ్ఞాపకాలుగా స్థిరపడిపోతుంది
నా మేధస్సు అణు శాస్త్ర విజ్ఞానంతో విశ్వమంతా మహా భావాలతో దాగే ఉంటుంది
No comments:
Post a Comment