Wednesday, June 23, 2010

గ్రహాలలో ఒక అణువునై

గ్రహాలలో ఒక అణువునై విశ్వ కాలాన్ని పరిశీలిస్తున్నా
ఏ రూపం ఎక్కడ ఉండాలో తెలిసేటట్లు అన్వేషిస్తున్నా
భవిష్య కాల పరిస్థితిని విశ్వ ప్రభావాన్ని గమనిస్తున్నా
ఇంకా ఎంత కాలం ప్రయాణిస్తామో తెలుసుకుంటున్నా

No comments:

Post a Comment