మేధస్సులో ఓ భావం ఒక్కసారి కలిగితే దానిని ఎప్పుడూ మరచిపోలేము
ఏ భావము ఎప్పుడు కలిగిన మేధస్సును విజ్ఞానంగా ఆలోచింపజేయాలి
మనం చూసే దృశ్యాలలో వినే శబ్దాలలో భావాలు విజ్ఞానంగానే ఉండాలి
అజ్ఞాన భావాలు ఎప్పుడంటే అప్పుడు త్వరగా తెలియక గుర్తుకొస్తుంటాయి
అజ్ఞాన భావాలు ఎలా కలిగినా వాటిని వెంటనే క్షణంలో మార్చుకోవాలి
ఎక్కడ ఏ భావనతో ఉండాలో ఆ భావనను తెలుసుకుంటేనే విజ్ఞానము
No comments:
Post a Comment