Tuesday, June 15, 2010

మరచిపోయే విజ్ఞానం ఎవరికోసం

మరచిపోయే విజ్ఞానం ఎవరికోసం ఎంతకాలం ఎందుకు అజ్ఞానం అనర్థం
అజ్ఞానంతో జీవించే జీవితం ఓ జీవితమేనా జీవించుటకు విజ్ఞానం లేదా
ఇలా అజ్ఞానంతో జీవించే మేధస్సు ఎవరిని ఎంతకాలం దుఖ్ఖించుటకు
విజ్ఞానంగా ఎదగలేని మేధస్సును శ్వాసపై ధ్యాసతో ధ్యానింపజేయండి

No comments:

Post a Comment