Tuesday, June 15, 2010

ఎందుకో నా రూపంలో

ఎందుకో నా రూపంలో కలిగే భావాలకు సరైన అర్థాలు ఏవో తెలియుటలేదు
ఎన్నో భావాలు మారుతూ కలుగుతుంటే గ్రహించుటకు వీలు కాకున్నది
నా రూపాన్ని నిర్దిష్టతగా ఒక భావంతో అలాగే ఉంచుకోలేక పోతున్నాను
భావాలు మారుతున్నా ఒక విజ్ఞాన అన్వేషణకేనని నా రూపమున అర్థం

No comments:

Post a Comment