జీవితాన్ని ఒంటరిగా సాగించినా విజ్ఞాన విజయం కోసమేనని నా ఆశయం
నా భావన విజ్ఞానాన్ని ఓ స్పూర్తి స్పందనగా సాగించాలనే నా ప్రయత్నం
నా విజ్ఞాన భావనలు నా ఒక్కడివే నేను గ్రహించిన జీవన సమస్యల భావాలే
నా భావాలకు నేనే స్పూర్తిని నేను మాత్రమే సాగించగల స్పందన నాకున్నది
No comments:
Post a Comment