Friday, June 11, 2010

మర్మ రహస్యాలను మార్చే శక్తి

మర్మ రహస్యాలను మార్చే శక్తి కాలానికే ఉందని నా ఆలోచన
జీవితాన్ని కూడా మార్చేది కాలమేనని విజ్ఞాన సారాంశ భావం
కర్మ తొలగునట్లు కలుగునట్లు కాలమే మార్చేలా మర్మమే కదా
విశ్వంలో కలిగే మార్పులు కాల ప్రభావాలేనని నా విజ్ఞాన భావం

No comments:

Post a Comment