Friday, June 25, 2010

ఓ మహా రూపాన్ని చూసిన

ఓ మహా రూపాన్ని చూసిన తర్వాత మరల నా భావాలు అక్కడికే
ఆ మహా రూపమే నాకు విజ్ఞాన విశ్వ వేదాంత గుణాతీత భావంగా
ఆ రూపంలోనే లీనమై విశ్వమున మహాదివ్య భావాలతో జీవిస్తున్నా
నా రూపం కూడా విశ్వ స్వరూపమై నిత్యం నిలిచేలా ఆకాశముననే

No comments:

Post a Comment