నేడు కలిగిన ఓ భావన ఆనాటిదేనని కొన్నాళ్ళ తర్వాత గుర్తుకొస్తున్నది
ఆనాడు తెలియని విధంగా నేడు గుర్తుండిపోయేలా ఆ భావం తెలుస్తున్నది
ఆ భావనను మళ్ళీ తిలకించే విధంగా మేధస్సులో మహా భావస్వభావాలు
మనలో దాగిన ఆనాటి స్వభావాలు విశ్వాన్ని తిలకించుటలో తెలియునని
జ్ఞాపకాలలో లేకున్నా ఆనాటి భావాలు జీవించే విధానములలో దాగినవేనని
No comments:
Post a Comment