Friday, June 25, 2010

ఆనాడు విశ్వ ప్రయాణములో

ఆనాడు విశ్వ ప్రయాణములో తలచిన భావాలే నేడు తెలుపుతున్నవి
ప్రయాణమున కనిపించిన రూపముల స్వభావ విజ్ఞానమే భావాలుగా
నేడు కలిగే రూపాల మార్పులలో ఎన్నో అణు విజ్ఞాన స్వభావ భావాలు
ఆనాడే తెలుసుకున్న రూప స్వభావాలను భావాలుగా మీకు తెలిసేలా
నేను చూసిన ఆనాటి అద్భుత రూప స్వభావాలు మీరు చూడలేనంతగా
నేడు ఆనాటి రూపాలు మరల కనిపించ లేనంతగా నా మేధస్సులోనే

No comments:

Post a Comment