ఆనాటి అణువుల స్వభావాలతోనే నేడు సృష్టిస్తున్న రూపాలు
స్వభావాలలో ఉన్న గుణా స్పర్శ విశేషణములతోనే మార్పులు
అణువుల మార్పులతోనే సూక్ష్మ రూపాల అత్యంత అద్భుతాలు
మహా రూపాలు కూడా ఆనాటి అణువుల స్వభావాల తత్వమే
మానవుని విజ్ఞాన మేధస్సు ద్వారానే ఎన్నో నూతన రూపాలు
చల్లని లేదా వేడితో కూడిన వివిధ ఉష్ణోగ్రత తీవ్రతలతోనే మార్పులు
No comments:
Post a Comment