విశ్వంలో ఉన్న అణువుల రూప భావ స్వభావాలతోనే విజ్ఞానం కలిగిందని
సూక్ష్మము నుండి మాహా రూపాల వరకు మానవుడే అన్నింటిని గుర్తిస్తూ
ఓ భాషా విజ్ఞానంతో రూపాల జీవిత కార్యక్రమ విధానాన్ని తెలుపుతున్నాడు
రూప విజ్ఞానమే కాక సాంకేతిక సూక్ష్మ జీవిత కార్యాలెన్నో తెలుసుకున్నాడు
ఆనాటి నుండి నేటి వరకు తెలిసిన జీవిత విజ్ఞానమే మానవుని గొప్పదనం
తెలుసుకుంటే చెప్పలేనంత తెలియకపోతే ఎంతో ఉన్నట్లు విజ్ఞాన మార్పుయే
విశ్వవిజ్ఞానం నేటికి ఇంకా అన్వేషణగా ఎంత కాలమో తెలియక సాగుతున్నది
No comments:
Post a Comment