నాకు సూక్ష్మ ప్రజ్ఞాన సంపూర్ణ విజ్ఞానాన్ని ఎందుకు ఇచ్చావు
ప్రతీది సూక్ష్మ విజ్ఞానంగా ఆలోచిస్తూ జేవించలేక పోతున్నా
అసంపూర్ణ అజ్ఞాన ఆలోచనలు నన్ను వేధిస్తూ ఉన్నాయి
కాలం విధిగా అజ్ఞానంగా నా విజ్ఞానాన్ని పరీక్షిస్తున్నది
ప్రతి కార్యాన్ని విజ్ఞానంగా చేస్తున్నా కాలం వెంటాడుతున్నది
అజ్ఞాన విధి ప్రభావంతో నా శ్రమ వృధా అవుతున్నదని నేను
కాలం వెంటాడిన నా మేధస్సు సూక్ష్మ ప్రజ్ఞానంగా ఆలోచిస్తున్నది
No comments:
Post a Comment