Friday, June 4, 2010

ఓ మహా రూపాన్ని దర్శించి

ఓ మహా రూపాన్ని దర్శించి మరల చూసేందుకు ఎన్నో యుగాలుగా వేచియున్నా
దివ్య భావనతో దర్శించిన ఆ రూపాన్ని నేత్ర భావాలయందే సూక్ష్మంగా దాచియున్నా
ఆ భావనను మరవలేక ఆ మహాత్మ రూపాన్ని మళ్ళీ అక్కడే దర్శించాలని అనుకున్నా
మరణమున ఆ రూపం నాదేనని ఆ భావంతోనే విశ్వంలో ఆ రూపంలోనే కలిసిపోయున్నా

No comments:

Post a Comment