Friday, June 4, 2010

నేను మాత్రమే చూసిన

నేను మాత్రమే చూసిన మహా రూపాలు విశ్వంలో అనంతమే
నాకు మాత్రమే కనిపించిన తెలిసిన రూపాలు విశ్వంలోనే
మహా రూపాల దివ్యత్వ గుణ భావ స్వభావాలు నాలోనే
పరిశుద్ధమైన వారికే మహా రూపాలు కనిపించేలా విశ్వ నిర్మాణం
విశ్వ కమలాన్ని ధరించిన ప్రజ్ఞానులకే మహా నేత్ర దర్శనం
పవిత్రతతో ఆత్మజ్ఞానులైన వారికే విజ్ఞాన మహా రూప భావాలు
అణువులో విశ్వాన్ని చూసే విధంగా నా నేత్రమే మహా రూపంగా

No comments:

Post a Comment