విశ్వమంతా చీకటైనా నాకు మరణం లేదనే భావమే కలుగుతున్నది
విశ్వం శూన్యమైనా శరీరాన్ని వదిలి భావనగా శూన్యమున ఉంటాను
ఏది జరిగినా ఏమైనా భావనతో ఎలాగైనా జీవిస్తానని నా మేధాలోచన
మరణిస్తున్నానని నాలో భావన కలిగినా కాలమే నన్ను వదలలేక
విశ్వ కాలం ఆగలేక నా భావనతో జీవిస్తుందని ప్రయాణం సాగిస్తూనే
No comments:
Post a Comment