Monday, June 7, 2010

మేఘాలు ఎలా ఉంటే నా దినచర్య

మేఘాలు ఎలా ఉంటే నా దినచర్య కూడా అలాగే ఉంటుందని నా భావన
మేఘ వర్ణాలు ఎలా మారుతుంటే నాలో భావాలు అలాగే మారుతుంటాయనే
మేఘాల రూపాలు వాటి చలనం ఎలాగో నా కార్యాలు కూడా అలా సాగిపోతూనే
గాలి వర్షాలు చలి వేడి తీవ్రతలు కూడా నా కార్యాలకు ప్రభావాన్ని చూపుతాయి

No comments:

Post a Comment