నా భావాలు అంతరిక్షాన్ని చేరుకున్నాయంటే మేధస్సు అంతరిక్షంలో అన్వేషిస్తోందని
అంతరిక్ష భావాలతో విశ్వ విజ్ఞానాన్ని సేకరించేలా నా మేధస్సు అన్వేషణ సాగిస్తున్నది
అంతరిక్ష రూపాలను పరిశీలిస్తూ శాస్త్రీయ విజ్ఞాన రహస్యాన్ని అవగాహన చేసుకుంటున్నా
అంతరిక్ష రూపాల విజ్ఞానంతో మేధస్సును కాంతివంతం చేసుకుంటూ విశ్వమున నిలిచిపోతా
No comments:
Post a Comment