మనస్సు అజ్ఞానంగా ఆలోచిస్తుంటే మేధస్సే గ్రహించాలి
మేధస్సు కూడా మనస్సుతోనే విజ్ఞానం చెందింది
మనస్సు ఏకాగ్రతగా ఒక దానిపై ఆలోచిస్తూ అవగాహన చేస్తేనే
విజ్ఞానంగా దేనినైనా తెలుసుకుంటూ ఎదుగుతూ ఉంటుంది
అలాగే మనస్సు అజ్ఞానంగా కూడా ఆలోచిస్తూ ఉంటుంది
మనస్సు ఎంతో కాలం అజ్ఞానంగా ఆలోచిస్తే మతి పోయేలా
మనస్సు ఎంత కాలం విజ్ఞానంగా ఆలోచిస్తే అంతటి మేధావిగా
అజ్ఞానంగా వెళ్ళే మనస్సును విజ్ఞానంగా మేధస్సే మార్చాలి
విజ్ఞాన ఆలోచనలు ఎంత ఎక్కువగా ఉంటే మేధస్సు అంత గొప్పగా
ఆలోచనలు ఉత్తేజంగా ఉంటేనే మేధస్సు మహా విజ్ఞానంగా మారును
మనస్సు ఎప్పటికీ విజ్ఞానంగా మేధస్సులోనే అన్వేషించేలా చూసుకోవాలి
No comments:
Post a Comment