నా మేధస్సులో ఓ విజ్ఞాన కిరణం అంతరిక్షాన్ని దాటి వెళ్ళిపోయింది
అంతం తెలియని విధంగా ఎవరికి కనిపించని రీతిలో దూసుకెళ్లింది
విజ్ఞాన కిరణ ప్రభావంతో మేధస్సులో ప్రతి ఆలోచన ప్రజ్ఞాన కాంతిగా
ప్రజ్ఞాన ఆలోచనలతో నా మేధస్సు దివ్య తేజస్సుతో వెలుగుతున్నది
విశ్వంలో ఎక్కడ లేనివిధంగా నా మేధస్సులో కాంతి ఉండిపోయింది
No comments:
Post a Comment