కాలం ఎప్పుడూ అజ్ఞానంగానే ఉంటుందని వివిధ కార్యాలలో తెలుస్తుంది
ఒక కార్యాన్ని చేసేటప్పుడు ఏదో ఒక తప్పు జరుగుతూనే ఉంటుంది
ఓ కార్యాన్ని ఆలోచించి సూక్ష్మంగా పరిశీలిస్తే తప్పులెన్నో తెలుస్తాయి
ఓ కార్యాన్ని చాలా చక్కగా చేయాలని ప్రారంభించి ముగించాలనుకోండి
కార్యము ముగిసేలోగా ఏదో ఒక చిన్న తప్పు ఎలాగో జరిగే ఉంటుంది
కొన్ని చిన్న తప్పులు అప్పటికప్పుడు తెలుస్తున్నట్లే జరిగిపోతాయి
కొన్ని సార్లు ఎంత జాగ్రత్తగా ఉన్నా తొందరగా చేయాలనే పొరపాటు చేస్తుంటాం
మన మేధస్సు ఎంత విజ్ఞానంగా ఉన్నా సమయానికి పొరపాటు జరుగుతుంటుంది
ఉదా: అన్నం వండాలనుకోండి
బియ్యం చల్లి పోవటమో, నీళ్ళు చల్లి పోవటమో, అన్నం సరిగా కాకపోవటమో
లేదా మద్య సమయంలో వేరే పనిని సరిగా చేయలేకపోవటమో జరుగుతుంది
మనం ఎప్పుడూ ఏదో ఒకటి మరచిపోతాం లేదా క్రమ విధానాన్ని తప్పిపోతాం
కొన్ని తప్పులు చేస్తూనే కార్యాలు జరుగుతూ పోతాయి అందుకే కాలం మనకు అజ్ఞానంగా
No comments:
Post a Comment