నాలో విశ్వ అన్వేషణ మొదలైనప్పటి నుండి నిద్రలేకపోతున్నది
నిద్రించుటలో కూడా ఓ మహా రూప అన్వేషణ సాగుతూనే ఉన్నది
అన్వేషణలో కలలు మహా అద్భుత దివ్యంగా విశిష్ట ప్రభావాలున్నా
జీవించుటలో జీవన విధానం ఏ అద్భుతం లేక శ్రమాధారమైనది
నా అన్వేషణకు అద్భుత భావం ఎప్పుడు కలుగుతుందో నిద్రించలేక
No comments:
Post a Comment