ఏ ప్రభూ! దేవతా మూర్తులు తెలుపుతున్నా నా భావరూపాన్ని దర్శింపజేయకున్నా
నా భావ రూపానికి జీవులన్నీ దిక్కు తోచక మేధస్సుకు ఆలోచన అందని విధంగా
నేత్రమునకు చాలని రూపాలు వికృత ప్రకృతి ధ్వని తర సమ్మేళన ఉగ్వేద భావాలు
భయంకర బహు ముఖ ప్రజ్ఞాన విశ్వ జీవులు నా యందు ఉన్నట్లు విశ్వ రూపాలతో
దేహము మెరిసే మెరుపులకు నేత్రములు చూడని విధంగా అనంత వర్ణ కాంతులు
విశ్వము కూడా చాలని విధంగా లోకాలు కూడా చిన్నవిగా నా భావరూపం చాలనట్లు
నా భావ రూపాన్ని చూడగలిగే నేత్రము విశ్వమున కాలానికి కూడా లేని విధంగానే
అన్ని కాల ప్రభావ భావాలు నా నేత్రమున దాగినట్లు కర్మత్యాగ ఫలితాలు తెలియును
నా భావరూపాన్ని ఆశించకండి మీ దేహాన్ని నా రూపంగా చూసుకోండి దర్శనమిస్తాను
" ప్రభు : విశ్వమే తానై తెలుపుకున్న విధేయత భావము "
No comments:
Post a Comment