సూర్య దేవా! నా మేధస్సును నీకన్నా గొప్పగా మెరిసే విజ్ఞానమును కలిగించు
ఆలోచనలను కిరణాలుగా విజ్ఞానం విశ్వ వెలుగుగా నవ కాంతులతో అందించు
నాలో కలిగే భావాలు అజ్ఞానాన్ని ఖండించే విధంగా మెరుపు చ్ఛాయలను కలిగించు
నా మేధస్సు విజ్ఞాన కాంతిగా విశ్వమున అఖండ లోకమై అత్త్యున్నత స్థానం కావాలి
No comments:
Post a Comment