Wednesday, June 16, 2010

విశ్వమున మర్మ రహస్యాలకై

విశ్వమున మర్మ రహస్యాలకై గాలిలా అన్వేషించనా
గాలి ప్రవేశించని చోట మరోధ్యాసతో మర్మగాలినవ్వనా
నా మేధస్సుకు అందని రహస్యాలు విశ్వమున దాగేనా
మర్మ రహస్యముతో ఉన్నది నా మేధస్సేనని విశ్వమునకు ఎరుకనా

No comments:

Post a Comment