Friday, June 18, 2010

నా మేధస్సులో అజ్ఞాన పొర

నా మేధస్సులో అజ్ఞాన పొర తొలగిపోయిందని ఓ వేదాంత భావం
విజ్ఞాన భావాలతోనే అజ్ఞానంతో పాటు మేధస్సు పొర తొలగిందని
క్షణాలలో కలిగే అనంత విజ్ఞాన భావాలకు పొర శూన్యమైనదేనని
నా మేధస్సులో ప్రతి భావము వేద విజ్ఞానంగానే కలుగుతున్నది

No comments:

Post a Comment