ఆనాడు అతనిలో కలిగిన ఆ భావనను నేడు నేను మరల గుర్తు చేసుకుంటున్నా
అతనిలో కలిగిన ఆ భావన స్వభావమును గ్రహించుటకు నేను ప్రయత్నిస్తున్నా
ఆ స్వభావాన్ని అతను తెలుసుకోలేక ఆ క్షణమే మరచిపోయాడని తెలుసుకున్నా
ఆ స్వభావ స్థితి అతనికి తోచినట్లే నాకు తెలిసినదని అతని మేధస్సు భావాలను గ్రహించా
అతనికి మరల ఆ భావాలు వేరే విధంగా తోచినా క్షణాలలో మరవగలడనే స్వభావం
ఒక వస్తువును దక్కించుకొనుటలో ఆనాడు తనకు కలిగిన ఒక భావన స్వభావం
No comments:
Post a Comment