Monday, June 21, 2010

నా రూపం జీవంతో లేదని

నా రూపం జీవంతో లేదని తెలుసుకున్న ఆ మహాత్మ ఎవరో
ఇన్నాళ్ళుగా నాలోనే దాగిన రహస్యం నేడు తెలిసేనా అతనికి
చలనం ఉన్నా జీవం లేదని గ్రహించిన ఆ భావం అతనికి ఏది
భావనతోనే నే జీవిస్తున్నానని తెలిపిన అతనే నా ప్రతిరూపము

No comments:

Post a Comment