ఒకరి మేధస్సును అజ్ఞాన పరిచే ఆలోచన మాటలు ఎందుకు వేధించడం దేనికి
పదే పదే మాటలతో ఆవేదన చెంది ఎన్నో అజ్ఞాన మాటలతో కొత్త సమస్యలేనా
సమస్యలతో కాలం విధించే శిక్ష నీ రూపాన్ని సమాజానికి చూపలేక పోవడమే
స్వేచ్ఛను పోగొట్టుకోగల అజ్ఞానాన్ని వీడి మరో ప్రశాంతమైన జీవితాన్ని ఆశించు
కొంత కాలం మౌనమే వహించి నీ భవిష్యత్ నే మార్చుకోగల సామర్థ్యం అందుకో
నీలోనే జీవుడు కూడా మౌనమై నీ ఆవేదనను గ్రహిస్తున్నా తెలుసుకోలేకున్నావు
No comments:
Post a Comment