మనస్సును మార్చేది విజ్ఞాన ఆలోచనలేనని మేధస్సుకు తెలపండి
మరో ధ్యాసలో తెలియని విధంగా వెళ్ళేది అజ్ఞాన ఆలోచనలతోనేనని
మనకు తెలిసిన ధ్యాసలో వెళ్ళితే ఆ ధ్యాస ఏకాగ్రతగా కార్యాలోచనకే
ఏ ధ్యాసలో వెళ్ళినా విజ్ఞాన ఆశయాలతో సమయ స్పూర్తితో సాగాలి
మనస్సు మీద లక్ష్యం ఉంటే ప్రతి కార్యాన్ని సంపూర్ణ విజ్ఞానంతో చేసేలా
No comments:
Post a Comment