నీ భారాన్ని అలవోకగా చేసుకొని ఆలోచనలతో ఆకాశాన విశ్వంలో దూసుకెళ్ళు
దూర ప్రయాణాలతో అంతరిక్ష విహారయాత్రను మనస్సు కన్నా వేగంగా సాగించు
మరణము సంభవించిన శూన్యమును చేరేవరకు ఆలోచనలను భావాలతో సాగించు
భావాలతో సాగే నీ ప్రయాణం శూన్యంతో పరమాత్మ దివ్య స్థానాన్ని చేరుకోగలదు
No comments:
Post a Comment