నీకు నిద్ర లేకపోయినా ఆకలి కాకపోయినా నీలో విశ్వ శక్తి కలుగుతుంది
నీలో ఆలోచనలు లేకపోయినా విశ్వ తత్వ భావాలు కలుగుతాయి
నిద్ర ఆహారం ఆలోచన లేకుండా జీవించవచ్చు భావన లేకుండా జీవించలేవు
భావనలోనే విశ్వ స్వభావ శక్తులు వివిధ భావాలుగా ఎన్నో విధాలా ఉన్నాయి
విశ్వ భావాలను అన్వేషిస్తే ఆకలి నిద్ర భావాలు పర ధ్యాసలోకి వెళ్ళిపోతాయి
పర ధ్యాసలో నీవు ధ్యానిస్తూ ఓ మహా విజ్ఞాన మహర్షిగా భావాలతో జీవిస్తావు
విశ్వ భావాల యందు విశ్వ తత్వాల శక్తులెన్నో విశ్వంలోనే అన్వేషించి తెలుసుకో
No comments:
Post a Comment