మేధస్సులో ఓ విజ్ఞాన ఆలోచన ఉంటే చాలు జీవితమంతా విజ్ఞానమే
ప్రతి కార్యములో విజ్ఞాన ఆలోచనయే ఎరుకగా ధ్యాసతో ఉండాలి
ఏ పనిలో అజ్ఞానం కలుగుతున్నా మెలకువ కలిగించేలా ఉండాలి
ప్రతి పనిని విజ్ఞానంగా సాగించేందుకే మనలో విజ్ఞాన ఆలోచన ఉండాలి
విజ్ఞానంగా సాగుటలో మనం అందరికి ఆదర్శంగా నిలిచి ఉంటాము
ప్రతి జీవిలో ఓ విజ్ఞాన ఆలోచన ఎప్పటికి ఎరుకతో ఉండాలని నా విశ్వ భావన
No comments:
Post a Comment