ఓ దశాబ్ధపు నాటి మాట నేడు తెలుపుతున్నాను
ఫిబ్రవరి 2001 వ సంవత్సరం ఉదయం 4 గం || లకు నేను చూసిన దృశ్యం
ఉదయం ఆకాశాన నక్షత్రాలు మూడు గజాల దూరం ప్రయాణించడం
తోక చుక్కలేమో 40 చుక్కలు మూడు గజాల దూరం ప్రయాణిస్తూ ఆగిపోవడం
ఒక క్షణం విడిచి ఒకటి వస్తూనే 40 చుక్కలు దాకా చూశాను
ఈ దృశ్య భావాలకు అర్థమేమిటో విశ్వమే విశ్వార్థాన్ని తెలుపునని గ్రహించాను
గత సంవత్సరంలోనే వ్రాయాలనుకున్నా కాని దశాబ్ధపు మాటగా చెప్పాలనుకున్నా
No comments:
Post a Comment