నీకు కావలసినవన్నీ నీలోనే ఉన్నాయి ఇక నీకేమి కావాలి
నీ మేధస్సు యొక్క శక్తి సామర్థ్యం నీ విచక్షణకు తెలియదు
నీ విజ్ఞాన సామర్థ్యం నీ ఆలోచన విధానంపై ఆధారపడి ఉంది
నీకు తెలిసినది ఓ విత్తనమైతే తెలియనిది వృక్షంగా ఉన్నది
వృక్షం లాగే విజ్ఞానం ఎదుగుతూ ఎందరికో ఉపయోగపడుతుంది
No comments:
Post a Comment