Friday, February 25, 2011

నా ఆలోచనలకు మేధస్సులో అన్వేషణ

నా ఆలోచనలకు మేధస్సులో అన్వేషణ చాలటం లేదు
నేను అన్వేషించే వివిధ విజ్ఞాన విషయాలకు ఆలోచనలు మహా అత్యంత వేగమే
ఎంత విజ్ఞానం ఉన్నా సమాజాన్ని మార్చుకోలేకపోతున్నా
ఆర్ధిక లోపంతో నా సమాజాన్ని నేను మార్చలేక నా విజ్ఞానం నా మేధస్సులోనే
ఆర్థికంగా ఉన్నవారు సమాజాన్ని స్వయంకృష సర్వ ధృక్పదంతో మార్చగలరా
మార్చాలనుకున్న వారు నా విశ్వ ప్రణాళికను ఓ సారి గమనించి చూడండి

No comments:

Post a Comment