ఏ జీవి ఎలా జీవించినా ఎందుకు జీవించినా ఎక్కడ జీవించినా
ప్రతి రోజు పని చేస్తూ లేదా శ్రమిస్తూ ఆహారాన్ని పొందాలి
ప్రతి రోజు కాస్త ప్రశాంతతను పొందుతూ నిద్ర పోవాలి
మేధస్సు ఉత్తేజంగా కాలం హాయిగా సాగాలని అనుకుంటుంది
కాలం ఎలా గడిచిపోతున్నా జీవితమంతా హాయిగా ఉండాలనే
ప్రస్తుతం తలిచే టప్పుడైనా హాయిగా ఉండే భావన మేధస్సులో ఉండాలి
ఇదంతా కాల నిర్ణయమే మన జీవిత అనుభవమే మన ప్రభావమే
విజ్ఞానంతో జీవించాలని తపిస్తూ ప్రశాంతంగా జీవిద్దాం ఇకనైనా
No comments:
Post a Comment