Sunday, February 13, 2011

విశ్వ భూతాలు మేధస్సును హరించి

విశ్వ భూతాలు మేధస్సును హరించి వేస్తున్నాయి
పంచ భూతాలకు ఆహారం లేక మేధస్సు అరిగిపోతున్నది
ఆహారం లేక మేధస్సు యంత్ర కాల చక్రానికి ఆలోచనలు తగ్గిపోయి
ఉత్తేజం లేక తిరగలేక ఆగిపోయి మతి స్థిమితం కలుగుతున్నది

No comments:

Post a Comment