Monday, February 14, 2011

ఆత్మ నిద్రలో కలిగే మర్మ ప్రక్రియ

ఆత్మ నిద్రలో కలిగే మర్మ ప్రక్రియ విధానాలు ఎన్నో
మేధస్సుకే తెలియని అద్భుతాలు అనర్ధాలు ఎన్నెన్నో
అజ్ఞాన విజ్ఞాన ఆలోచనలు ఆరోగ్య అనారోగ్య ప్రక్రియలు
మేధస్సుకే అర్థమేయ్యేలా అలాగే అర్థం కాక పోయేవి
ఆత్మ బంధాల తత్వాలలో ఉన్నవన్నీ మర్మ ప్రక్రియలే

No comments:

Post a Comment