Wednesday, February 9, 2011

ప్రతి రోజు నాలో 999 వేల లక్షల కోట్ల

ప్రతి రోజు నాలో 999 వేల లక్షల కోట్ల సమస్యలు చేరుతున్నాయి
నగరాలలో కలిగే సమాజ సమస్యలకు పరిష్కారాలు తాత్కాలికమా
నేటి సమస్యలకు అలవాట్లకు నవ సమాజ ప్రత్యేక నిర్మాణం అవసరమే
నాలో ఉన్న విశ్వ ప్రణాళిక చాల సమస్యలకు నిర్దిష్ట పరిష్కారమే

No comments:

Post a Comment