Saturday, February 5, 2011

మన ద్వి నేత్రాలకు కనిపించే రూపాలు

మన ద్వి నేత్రాలకు కనిపించే రూపాలు రెండు
మనకు ఎన్ని నేత్రాలు ఉంటే అన్ని రూపాలు కనిపిస్తాయి
మనం కాస్త మసక చూపుతో చూస్తే రెండు రూపాలు కనిపిస్తాయి
మనం చూసే ద్రుష్టి ఓ కోణంలో కలవటం వలన ఒకే రూపం కనిపిస్తుంది
సూర్యున్ని మసక చూపుతో చూసినా రెండు రూపాలు కనిపిస్తాయి

No comments:

Post a Comment