శరీరం పంచ భూతాలతో నిర్మితమైనా మళ్ళీ ధరించాడు కైలాస శివుడు
గాలి నీరు భూమి ఆకాశం(ప్రదేశం) అగ్ని ఇవి పంచ భూతాలు కదా
శ్వాసతో గాలిలా మళ్ళీ ధ్యానిస్తూ గంగా జలంతో మళ్ళీ నీటిని ధరించాడు
విభూదిని మట్టి(భూమి)లా మళ్ళీ పూసుకొని చంద్రున్ని ఆకాశంలా ధరించాడు
విషాన్ని కంఠంలో అగ్నిగా మళ్ళీ ధరించి పంచభూతాలకు అధిపతిగా నిలిచాడు
No comments:
Post a Comment