విశ్వమంతా సూర్యుడే ఐతే విశ్వ శక్తికి భూమి ఎలా ఉంటుంది
సూర్య శక్తికి భూలోకమున సకల జీవరాసులు మరణిస్తాయి
కలి యుగాంతమున విశ్వంలో గ్రహాల విస్పోటనం జరుగునేమో
కలి యుగానికి మహా విధాల ప్రళయాలు సంభవిస్తాయేమో
విశ్వాన్ని ప్రశాంత పరుచుటకు ప్రతి మానవునిలో ఆత్మ జ్ఞానమే
No comments:
Post a Comment