తెలిసిందే చెబుతున్నప్పుడు తెలిసిన వారికి సోదిగా ఉంటుంది
శ్రద్ధగా మళ్ళీ వింటే మరచి పోయిన విషయాలు తెలుస్తాయి
మళ్ళీ కొత్త భావాలతో కొత్త ఆలోచనలతో అవగాహన చేస్తూ వినాలి
మనం మరచి పోయిన లక్ష్యాలను మళ్ళీ తెలుసుకోవచ్చు
మనం ఇంకా సమాజానికి ఏదైనా గొప్పగా విజ్ఞానాన్ని అందించగలమా
ఏకాగ్రతతో వింటే ఎన్నో విషయాలు అనుభవంతో తెలుస్తూనే ఉంటాయి
No comments:
Post a Comment