Wednesday, February 9, 2011

కర్మను అనుభవించుటకైతే మరో జన్మ

కర్మను అనుభవించుటకైతే మరో జన్మ అవసరం లేదు
విశ్వ విజ్ఞానం కోసమైతేనే మరో జన్మ ఉపయోగకరం
కర్మ ఈ జన్మలోనే నశించాలని విజ్ఞానంకై జీవిస్తున్నా
ఎలాగైతేనేమి జన్మించిన తర్వాత జీవించుట తప్పదు

No comments:

Post a Comment