Thursday, February 24, 2011

పగలు రాత్రి సూర్య చంద్రులు ప్రతి జీవి

పగలు రాత్రి సూర్య చంద్రులు ప్రతి జీవి కార్యాలు సాగేందుకే
ప్రతి జీవి జీవితం వివిధ కార్యాలతో సాగాలనే సూర్య చంద్రులు
జీవ రక్షణకు కావలసిన సమతుల్య వాతావరణం కల్పిస్తాయి
వివిధ ఋతు పవనాలతో వివిధ కాల ప్రభావాలను కలిగిస్తాయి
జీవుల రక్షణతో పాటు విశ్వ గ్రహాల కక్ష్యల స్థాన భ్రమణాన్ని గ్రహిస్తాయి

No comments:

Post a Comment