Wednesday, February 9, 2011

మేధస్సులో ఆత్మ యోగం విశ్వ విజ్ఞాన

మేధస్సులో ఆత్మ యోగం విశ్వ విజ్ఞాన సంయోగమే
విజ్ఞాన అన్వేషణలో నా తత్వాలు విశ్వ సంయోగమే
విశ్వ భావాల స్వభావాలు యోగ విజ్ఞాన సంయోగమే
ఆత్మ పరమాత్మ సంయోగం అఖండ ధ్యాన యోగమే

No comments:

Post a Comment