అర్ధ రాత్రి వేళ మరో దేశ ప్రదేశంలో సూర్యుడిగా జీవిస్తున్నా
ఇక్కడ అస్తమిస్తున్నా మరో ప్రదేశంలో ఉదయిస్తున్నా
తూర్పున ఉదయించి పడమర అస్తమిస్తున్నా
మరో ప్ర'దేశం'లో పడమరనే తూర్పుగా ఉదయిస్తున్నా
ప్రతి రోజు ప్రతి దేశంలో ఉదయించే దిక్కు ఒక్కటే
ఉదయించే సమయ వేళలే వ్యత్యాసంగా ఉంటాయి
ప్రతి రోజు రెండు సార్లు ఉదయిస్తూ అస్తమిస్తున్నా
నా ఉదయస్తాలు భూ భ్రమణంపై ఆధారపడి ఉన్నాయి
No comments:
Post a Comment