అన్ని సమస్యలకు ఒకే పరష్కారం చక్కని సమాజమే
సమాజం ఓ గొప్ప ప్రణాళికతో సాగుతున్నప్పుడు సమస్యలు కలగవు
మానవులకు అనుగుణంగా ఉన్న ప్రణాళికను కొనసాగించాలి
అందరికి సరైన ఆహారం వసతి సౌకర్యాలు స్థానం కలిపించాలి
సరైన పనితో సరైన విజ్ఞాన అభివృద్ధి జీవిత లక్ష్యాన్ని మెరుగుపరచాలి
నాలో ఓ విశ్వ సమాజ ప్రణాళిక ఉన్నది ఇక అమలు చేయడమే ఆలస్యం
అన్ని సమస్యలకు ఒకే పరిష్కారంగా నా విశ్వ సమాజ ప్రణాళిక
No comments:
Post a Comment